ఈలాటిదా యేసు ప్రేమ || Elatidaa Yesu Prema Lyrics
Elatidaa Yesu Prema Lyrics Telugu ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాప కూపమున – నేను తనికి మిణుకుచును నే దరి గానకుండన్ కనికరము పెంచి నాయందు – వేగ గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలేక – తనదు నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| … Read more