ఎదురయ్యే శ్రమలలో || Edurayye Sramalalo Song Lyrics || Emmanuel Ministries
Edurayye Sramalalo Song Lyrics Telugu ఎదురయ్యే శ్రమలలో జయమిచ్చే దైవమా బలమిచ్చి నడిపించే యేసయ్యా కష్టాల దారిలో కరుణించే తేజమై కృప చూపి దరిచేరే యేసయ్యా నీవు నాకుండగా నీవు నా అండగా నాకు భయమేల నా యేసయ్యా (2) నీవే నీవే నా బలము నీవే నీవే నీవే నా సమస్తము నీవే (2) చరణం 1: చేయ్యి జారిపోయిన నా జీవితమును చేయిపట్టిలేపి చేరదీసినావు అంధకారమైన నా బ్రతుకులో ఆశల జ్యోతివై తేజరిల్లినావు … Read more