ఎదురయ్యే శ్రమలలో || Edurayye Sramalalo Song Lyrics || Emmanuel Ministries

WhatsApp Group Join Now

Edurayye Sramalalo Song Lyrics Telugu

ఎదురయ్యే శ్రమలలో
జయమిచ్చే దైవమా
బలమిచ్చి నడిపించే యేసయ్యా
కష్టాల దారిలో కరుణించే తేజమై
కృప చూపి దరిచేరే యేసయ్యా
నీవు నాకుండగా నీవు నా అండగా
నాకు భయమేల నా యేసయ్యా (2)

నీవే నీవే నా బలము నీవే
నీవే నీవే నా సమస్తము నీవే (2)

చరణం 1:
చేయ్యి జారిపోయిన నా జీవితమును
చేయిపట్టిలేపి చేరదీసినావు
అంధకారమైన నా బ్రతుకులో
ఆశల జ్యోతివై తేజరిల్లినావు (2)
నీకోసమే ఈ జీవితం నా సర్వము నీకంకితం
నడిపించు నీలో అనునిత్యము

చరణం 2:
నీ నోటి మాటలే నా హృదయ ధ్యానమై
నను నడిపించెనే జీవపు భాటలై
దిక్కుదిశలులేని నా జీవితములో
దిక్సూచివై నాకు దారి చూపినావు (2)
అనుక్షణం ప్రతిదినం నీ రూపమై నీ సాక్షిగా
ప్రకటింతు నిన్నే ఈ జగతిలో

Edurayye Sramalalo Song Lyrics English

Edurayye shramalalo
Jayamichche daivama
Balamichchi nadipinchche Yesayya
Kashtala darilo karuninche tejama
Krupa choopi daricherre Yesayya

Neeru naakundaga neevu naa andaga
Naaku bhayamael naa Yesayya (2)
Neeye neeye naa balamu neeye
Neeye neeye naa samasthamu neeye (2)

Charanam 1:
Cheyyi jaripoyina naa jeevithamunu
Cheyipattileepi cheeradeesinavu
Andhakaramaaina naa brathukulo
Aasha jyothivai tej arillinavu (2)
Neekosamee jeevitham naa sarvamu neekankitham
Nadipinchchu neelo anunithyam

Charanam 2:
Nee noti maathale naa hrudaya dhyaanamayi
Nanu nadipinchchene jeevapu bhaathalayi
Dhikkudishalulena naa jeevithamulo
Diksoochivai naaku dhaari choopinavu (2)
Anukshanam prathidhinam nee roopamayi nee saakshinagaa
Prakathinchu ninne ee jagathilo

Leave a Comment