దేవుని ప్రేమయిదిగో || Devuni Prema Idigo Lyrics

Devuni Prema Idigo Lyrics

Devuni Prema Idigo Lyrics Telugu దేవుని ప్రేమయిదిగో – జనులారా భావంబునందెలియరే కేవలము నమ్ముకొనిన – పరలోక జీవంబు మనకబ్బును ||దే|| 1. సర్వలోకము మనలను – తన వాక్య సత్యముతో జేసెను సర్వోపకారుడుండే – మనమీద జాలిపరుడై యుండెను. ||దే|| 2. మానవుల రక్షింపను – దేవుండు తనకుమారుని బంపెను – మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపముకు దూరుడే ||దే|| 3. యేసుక్రీస్తను పేరున – రక్షకుడు … Read more