దేవుని ప్రేమయిదిగో || Devuni Prema Idigo Lyrics

WhatsApp Group Join Now

1. సర్వలోకము మనలను – తన వాక్య సత్యముతో జేసెను

సర్వోపకారుడుండే – మనమీద జాలిపరుడై యుండెను.

||దే||

2. మానవుల రక్షింపను – దేవుండు తనకుమారుని బంపెను – మన

శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపముకు దూరుడే

||దే||

3. యేసుక్రీస్తను పేరున – రక్షకుడు వెలసినాడిలలోపల – దోస

కారి జనులతో – నెంతో సు-భాషణలను బల్కినాడు

||దే||

4. పాపభారంబు తోడ నేప్రొద్దు – ప్రయాసముల బొందెడి

పాపులందరు నమ్మిన విశ్రాంతి – పరిపూర్ణ మిత్తుననెను

||దే||

5. సతులైన పురుషులైనన్ – యాకర్త సర్వజనుల యెడలను

సత్ప్రేమగ నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను

||దే||

6. చావు నొందిన కొందరిన్ – యేసుండు చక్కగ బ్రతికించెను

సకల వ్యాధుల రోగులు – ప్రభునంటి – స్వస్థంబు తామొందిరి

||దే||

7. గాలి సంద్రపు పొంగులన్ – సద్దణీపి నీళ్ళపైనడిచినాడే –

మేలుగల యద్భుతములు – ఈలాగు – వేలకొలదిగజేసెను

||దే||

8. చేతుల కాళ్ళలోను రారాజు – చేరమేకులు బొందెను

పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తామోర్వ లేకన్

||దే||

9. ఒడలు రక్తముగారగ – దెబ్బలు చెడుగులందరు గొట్టిరి

వడిముళ్ళు తలమీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుడు

||దే||

10. ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు-చున్న పాపనరులను

మన్నించుమని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను

||దే||

11. రక్షకుడు శ్రమబొందగా – దేశంబు తక్షణము చీకటయ్యెన్

రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను

||దే||

12. రాతి సమాధిలోను – రక్షకుని నీతిగల దేహంబును

పాతిపెట్టిరి భక్తులు – నమ్మిన – నాతులందఱు జూడగ

||దే||

13. మూడవ దినమందున – యేసుండు మృతి గెల్చి లేచినాడు

నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్

||దే||

14. పదనొకొండు మారులు – వారలకు వారలకు

బ్రత్యక్షడాయెనేసు – పరలోకమునకేగెను – తన వార్త

ప్రకటించుమని పల్కెను

||దే||

15. నమ్మి బాప్తిస్మ మొందు – నరులకు రక్షణ మరి కల్గును

నమ్మనొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను

||దే||

Devuni Prema Idigo Lyrics English

Devuni prema idigo – janulaara bhaavambunandeliyare

Kevalamu nammukonina – paraloka jeevambu manakabbunu

||De||

1. Sarvalokamu manalanu – thana vaakya sathyambutho jesenu

Sarvopakaarudunde – manameeda jaaliparudai yundenu.

||De||

2. Maanavula rakshimpanu – Devundu thanakumaaruni bampenu – mana

Shareeramu daalchenu – aa Prabhuvu – mana paapamuku doorude

||De||

3. Yesukreesthanu peruna – Rakshakudu velasinaadilalolopala – dosa

Kaari janulatho – nentho su-bhaashanalanu balkinaadu

||De||

4. Paapabhaarambu thoda neproddu – prayaasamula bondedi

Paapalandaru nammina vishraanthi – paripoorna mitthunanenu

||De||

5. Sathulaina purushulainan – yaakartha sarvajanula yedalanu

Sathpremaganadichenu – paraloka – sadbodhalika jesenu

||De||

6. Chaavu nondina kondarin – Yesundu chakkaga brathikinchenu

Sakala vyaadhula rogulu – Prabhunanti – swasthambu thaamondiri

||De||

 7. Gaali sandrapu pongulan – saddaneepi neellapainadichinaade –

Melugala yadbhuthamulu – eelaagu – velakoladigajesenu

||De||

8. Chethula kaallonu raa raaju – cheramekulu bondenu

Paathakulu gottinaare – parishuddha – neethi thaamorva lekan

||De||

9. Odalu rakthamugaaraga – debbalu chedugulandaru gottiri

Vadimullu thalameedanu – bettiri – orcheno Rakshakudu

||De||

10. Inni baadhalu betthuchu – danu jampu-chunna paapanarulanu

Manninchumani thandrini – Yesundu – sannuthitho vedenu

||De||

11. Rakshakudu shramabondaga – deshambu thakshanamu cheekatayyen

Rakshakudu mruthi nondaga – thera chinigi – raathi kondalu pagilenu

||De||

12. Raathi samaadhilonu – Rakshakuni neethigala dehambunu

Paathipettiri bhakthulu – nammina – naathulandaru joodaga

||De||

13. Moodava dinamanduna – Yesundu mruthi gelchi lechinaadu

Naadu nammina manujulu – choochiri – naluvadi dinamulandun

||De||

14. Padanokondu maarulu – vaaralaku vaaralaku

Brathyakshudaayenesu – paralokamunakegenu – thana vaartha

Prakatinchamani palkenu

||De||

15. Nammi baapthisma mondu – narulaku rakshana mari kalgunu

Nammanollaka poyedu – narulaku – narakambu siddhamanenu

||De||

Leave a Comment