దేవుడిచ్చిన దివ్యవాక్య || Devudichina Divyavakya Song Lyrics

Devudichina Divyavakya Song Lyrics Telugu దేవుడిచ్చిన దివ్యవాక్య మిదేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుండిచ్చిన|| 1. భయముతో భక్తితోంజదివిన ప్రభు క్రీస్తుండటంచుండు దెల్పును దయామయుండగు దేవుండే మన తండ్రి యంటి బోధించు నెల్లెడ ||దేవుండిచ్చిన|| 2. సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బోధమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుండిచ్చిన|| 3. ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీరనుసరించుండు దోషములు నెడబాసి మోక్షపు … Read more