దేవుడే నా కాశ్రయంబు || Devude Naa Kashrayambu Lyrics

Devude Naa Kashrayambu Lyrics

Devude Naa Kashrayambu Lyrics Telugu దేవుడే నా కాశ్రయంబు – దివ్యమైన దుర్గము మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుడే|| పర్వతములు కదిలిన నీ – యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ|| దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ|| రాజ్యముల్ … Read more