దేవుడే చేసెనుగా మొదటిగా ఈ కార్యం || Devude Chesenuga Modatiga Lyrics

Devude Chesenuga Modatiga Lyrics

Devude Chesenuga Modatiga Lyrics Telugu పల్లవి: దేవుడే చేసెనుగా మొదటిగా ఈ కార్యం ఏదేను వనమున మొదలాయే ఈ బంధం //2// మనసులే పెనవేసి బ్రతుకులే ముడివేసి ఇరువురు ఒకటిగా మారే ఈ తరుణం ఇదియేగా మీపై దేవుని సంకల్పం //2// ఇది ఆనందమే సంతోషమే పరిణయమే ఇక సంబరమే ఆ దేవుడి దీవెనలే కురిపించగా నిలవాలి ఒకరికి ఒకరు తోడుగా //2// చరణం 1: కష్టమందు తోడు నీవై బాధయందు బలము నీవై //2// … Read more