దేవాది దేవుడు మహోపకారుడు || Devadi Devudu Mahopakarudu Lyrics

Devadi Devudu Mahopakarudu Lyrics Telugu దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు (2) ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2) ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2) నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది|| … Read more