దేవ కనబడుమా || Deva kanabadumaa Song Lyrics
Deva kanabadumaa Song Lyrics Telugu దేవ కనబడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శనమోసగి ధన్యులు చేయుము దేవ దేవుడా… ||దేవ|| పరిశుద్ధత లేకున్న ప్రభుని చూడలేవు ||2|| పరిశుద్ధుడవై సన్నిధి చేరుము ||దేవ|| అబ్రాహాముతో దేవా ముఖాముఖిగా దేవా ||2|| కనబడి మాట్లాడిన ఓ దేవ దేవ ||దేవ|| త్రైక త్రియేక దేవ తండ్రి కుమార శుద్ధాత్మ ||2|| తగు స్తుతులొందుము త్రియేకుండా ||దేవ|| Deva kanabadumaa Song Lyrics English Deva … Read more