దీవించావే సమృద్ధిగా || Deevinchave Samruddigaa Song Lyrics

Deevinchave Samruddigaa Song Lyrics

Deevinchave Samruddigaa Song Lyrics Telugu పల్లవి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో – సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా 1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా – జీవించలేను నేనయ్య నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే -నే నడిచే దారుల్లో – నా తోడై వున్నావే … Read more