కళ్యాణ రాగాల సందడిలో Kalyana Ragala Sandadilo Lyrics

Kalyana Ragala Sandadilo Lyrics

Kalyana Ragala Sandadilo Lyrics Telugu కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో  /2/ పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 1. నరుడు ఒంటరిగ ఉండరాదని … Read more

త్రిగుణాశీర్వాదం బిడుమా Trigunashirvadam Biduma Song Lyrics

Trigunashirvadam Biduma Song Lyrics Telugu త్రిగుణాశీర్వాదం బిడుమా! త్రియేక దేవా! 1. నిరతంబును ముగ్గురు నొక్కరు ముగ్గురుగను బరగెడు దేవా! మరణము వరకిర్వురు నొకటిగా సన్మార్గాన వర్ధిలనీ || త్రిగుణా || 2. వరుడు వధువును, వధువు వరుని వధూ–వరులు నిన్నును సరిగ హత్తుకొని యిరుగు పొరుగు సోదరులతో పొత్తుగనేకాలాన వర్తింప || త్రిగుణా || 3. అమిత జీవనార్ధము గు సౌఖ్యమరణము గాక యపార్ధము గష్టముగల హము, శోధన, దుఃఖము, నాపదిత్యాదులు వి భుజింపకుండ … Read more

ఈ జీవనార్ధము Ee jeevanaardhamu Song Lyrics

Ee jeevanaardhamu Song Lyrics Telugu ఈ జీవనార్ధము – పై జీవనార్థము – సౌజన్య వర్ధన మంగళం || ఈ ||  1. శుభకార్య సహాయులకు – శుద్ధారాధన – భాగులకు నుభయుల గుడు కా – ర్వోత్సాహులకు – నభయ దాయకులకు నాప్త బంధువులకు – సభాసదులకు సకల వివాహములకు మంగళం || ఈ ||  2. వరుడౌ పెండ్లి కుమారునకు – వధువగు పెండ్లి కూతురునకు సరవిగ – బెండ్లిని జరుపు బోధకునకు … Read more