చిన్ని మందను దీవించు దేవా || Chinni Mandhanu Deevinchu Deva Lyrics

Chinni Mandhanu Deevinchu Deva Lyrics

 Lyrics in Telugu పల్లవి: చిన్ని మందను దీవించు దేవా.. చిన్ని మందను దీవించు దేవా చిన్నారి హృదయాలను వెలిగించు ప్రభువా.. చిన్నారి హృదయాలను వెలిగించు ప్రభువా వాక్యపు జ్ఞానముతో వెలిగించు యేసుతుని దయగల హస్తముతో దీవించుము కుమారుని చిన్ని మందను దీవించు దేవా.. చిన్ని మందను దీవించు దేవా చరణం 1: తండ్రి నీ నామమునే పరిశుద్ధపరచెదను తండ్రి నీ నామమునే పరిశుద్ధపరచెదను దేవా నీ రాజ్యములో అనునిత్యము ఉండెదను దేవా నీ రాజ్యములో అనునిత్యము … Read more