అతికాంక్షణీయుడా ఆదరణ కర్తవు || Atikaankshaneeyudaa Aadarana Kartavu Song Lyrics
Atikaankshaneeyudaa Aadarana Kartavu Song Lyrics Telugu అతికాంక్షణీయుడా ఆదరణ కర్తవు నిత్యుడైన దేవుడా అతి శ్రేష్టుడా |2| పదివేళలోన అతి సుందరుడవు రత్నవర్ణుడవు నీవు ఆదిసంభుతుడవూ నా పరమతండ్రివి …. నను కన్న నాన్నవూ యేసయ్యా యేసయ్యా 1. అగ్ని జ్వాలలవంటి నీ నేత్రములు తప్పిపోయినా నాకై ఎదురు చూసేనూ యోగ్యతేలేని నన్ను కన్నీటీతో చేర్చెను తన చల్లని చూపుతో చేరదీసెనూ 2. కమ్మనైన వెన్నె వంటి నీ హృదయము ఓడిపోయినా నను చూసి కరిగిపోయేను … Read more