ఆరాధింతు నిన్ను దేవా || Aradhinthu Ninnu Deva Lyrics
Aradhinthu Ninnu Deva Lyrics Telugu ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన ఆరాధన ఆరాధన నీకే 1. యెరికో గోడలు అడ్డువచ్చినా ఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కనాను యాత్రలో 2. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో 3. పౌలు సీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు త్రెంచబడెను వెంబడించిరి యేసయ్య నెందరో … Read more