ఆరాధన చేతును అన్ని వేళలా || Aradhana Chetunu Anni Velala Lyrics

Aradhana Chetunu Anni Velala Lyrics

Aradhana Chetunu Anni Velala Lyrics Telugu ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2) నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు (2) స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2) ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2) బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాతా (2) ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2) స్తుతి … Read more