అంత్యకాల అభిషేకం || Anthyakala Abhishekam Song Lyrics

Anthyakala Abhishekam Song Lyrics

Anthyakala Abhishekam Song Lyrics Telugu అంత్యకాల అభిషేకం.. సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసే గాలల్లె నను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా 1.ఎముకల లోయలోనా గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచించెదా 2. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా 3.సీనాయి పర్వతమందు … Read more