అంత్యకాల అభిషేకం || Anthyakala Abhishekam Song Lyrics

WhatsApp Group Join Now

Anthyakala Abhishekam Song Lyrics Telugu

అంత్యకాల అభిషేకం.. సర్వజనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మతో నింపుమా
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు ఎగిసే గాలల్లె నను తాకుమా
జీవనది వలనే ప్రవహించుమా

1.ఎముకల లోయలోనా
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెదా

2. కర్మేలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడినా
అగ్ని వర్షము కుమ్మరించుమా

3.సీనాయి పర్వతమందు
అగ్ని పొదవలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నావాడా

Anthyakala Abhishekam Song Lyrics English

Antyakala abhishekam.. sarva janula kosam..
Kotakala dinamulivi..
Tandri ni atma to nimpuma..
Mande agnalle ra deva….
Anya bhashalato abhishekinchu egise galalle nanu takuma..
Jeevanadi valane pravahinchuma..

Emukala loyalona…
Goppa sainyamu ne chudaga..
Ni adhikaram dayacheyuma..
Jeevama rammanti pravachincleda..

Karmelu kondha pain..
Goppa meghamai avarincaga..
Ahabu bhayapadina..
Agni varshamu kummarincuma..

Seenaai parvatamandu..
Agni podavale ninu chudaga..
O israyelu daivama..
Mato kooda unnava da..

Leave a Comment