పరిశుద్ధాత్మా పావురమా || Parishuddhathma Paavurama Song Lyrics

Parishuddhathma Paavurama Song Lyrics Telugu పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె గద మాకు ||పరి|| 1. తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి|| 2. విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి|| 3. సత్యస్వరూపా … Read more