పరిశుద్ధాత్మా పావురమా || Parishuddhathma Paavurama Song Lyrics

WhatsApp Group Join Now

Parishuddhathma Paavurama Song Lyrics Telugu

పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా
పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె
గద మాకు

||పరి||

1. తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ
యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ

||పరి||

2. విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ
శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి

||పరి||

3. సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా
నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి

||పరి||

4. వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు
వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు
దెలుపుమా

||పరి||

5. సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ
కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా
||పరి||

Parishuddhathma Paavurama Song Lyrics English

Parishuddhathma paavurama nee thasulapai karunatho narudenchuma
Parishuddhudagu Yesu paramuna karigiya darana karthaga ninnu daya chese
Gadha makku

||Pari||

1. Thandri kumaraathmala yekathmava yundina pavanuda nindara nee
Yathma nandaga makosagi dandiga varamula daya cheyumodeva

||Pari||

2. Vidhiga vedamu jadivina vemarusadbothala nalichina sadhayudha nee
Shakthi hrudhayala lekunna kadalimbhadhaleni kalushathmula thandri

||Pari||

3. Sathya swaroopaa rammu mammula sarva sathyamulo nadupuma sathyaathma
Nee shakthi sampathitho daiva kruthyamu lonarimba grummarimpuma shakthi

||Pari||

4. Vaakyamandali bhaavamula lothuga darachi vachiyimba dharema makku
Vaakyoopadesaiviga vachchi malo nilachi vaakyamandali jeeva bhaavala
Delupuma

||Pari||

5. Sadhaka baadhakamula nilayamba samsara sandramulo aadharana
Karthavuga narudenchina maa sarva baadhala dolagichina modambu gurchuma

||Pari||

Leave a Comment