ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య || Aadharama Anandama Ashrayapuramesayya Lyrics

Aadharama Anandama Ashrayapuramesayya Lyrics

Aadharama Anandama Ashrayapuramesayya Lyrics Telugu నీ కృపలోనే బ్రతకాలని ఆశ నీ కౌగిలిలో ఉండాలని కోరిక నీ శరణు నే జొచ్చియున్నానయ్యా నా దిక్కు నీవే నయ్యా ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య నీ నీటి కాలువ యోరను ఉండి ఫలమిచ్చు చెట్టులా బ్రతకాలని దివారాత్రము నిన్నే ధ్యానించుచు ధన్యుడనై జీవించాలని. నీ సారమే నాలోపట – అభివృద్ధి చెందాలని “నీ శరణు నే జొచ్చియున్నానయ్యా”  నీదుఒడిలో నే ఒదిగిపోయి నిశ్చింతగానే ఉండాలని నీలో ఉన్న అతిశ్రేష్ట … Read more