స్థిమితము లేదు గదా || Sthimithamu Ledu Gada Lyrics
Sthimithamu Ledu Gada Lyrics Telugu స్థిమితము లేదు గదా – మానవునికి – క్షితి యందు శ్రమలే గదా = శ్రమలే ఎచ్చోటను – శ్రమలే ఏ వేళను శ్రమలు పోగా క్రొత్త – శ్రమలు వచ్చు చుండును శ్రమలే మనము బ్రతుకు – సమయంబు పొడుగున శ్రమ పెట్టుచున్నవి – సౌఖ్యమేది మనకు = తమలో కొందరిట్లు – తలచుకొను చున్నారు|| స్థిమి || 1. మంచు రాత్రులు హాని – పిమ్మట వచ్చు … Read more