స్తుతియించి కీర్తించి || Sthuthiyinchi keerthinchi Song Lyrics

Sthuthiyinchi keerthinchi Song Lyrics

Sthuthiyinchi keerthinchi Song Lyrics Telugu స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| 1. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| 2. అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు … Read more