సాక్ష్యమిచ్చెదా || Saakshyamichhedhaa Mana Swami Yesu Lyrics

Saakshyamichhedhaa Mana Swami Yesu Lyrics

Saakshyamichhedhaa Mana Swami Yesu Lyrics Telugu సాక్ష్యమిచ్చెద-మన స్వామి యేసు దేవుడు అనుచు-సాక్ష్యమిచ్చెద సాక్ష్యం అనగా గనిన వినిన సంగతులను తెలుపుటయె సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించు ననుచు సాక్ష్యమిచ్చెద. 1. దిక్కు దశ లేని నన్ను-దేవుడెంతొ కనికరించి .”2″ మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి-నిచ్చి నాడడొ ” సాక్ష్యమిచ్చెద”. 2. పల్లెటూర్ల-జనుల రక్షణ భారము నాపై గలదు. “2” పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము. “సాక్ష్యమిచ్చెద” 3. పరమత దూషణములేల … Read more