Saakshyamichhedhaa Mana Swami Yesu Lyrics Telugu
సాక్ష్యమిచ్చెద-మన స్వామి యేసు దేవుడు అనుచు-సాక్ష్యమిచ్చెద
సాక్ష్యం అనగా గనిన వినిన
సంగతులను తెలుపుటయె
సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను
స్వామి రక్షించు ననుచు
సాక్ష్యమిచ్చెద.
1. దిక్కు దశ లేని నన్ను-దేవుడెంతొ కనికరించి .”2″
మక్కువతో నాకు నెట్లు
మనశ్శాంతి-నిచ్చి నాడడొ
” సాక్ష్యమిచ్చెద”.
2. పల్లెటూర్ల-జనుల రక్షణ
భారము నాపై గలదు. “2”
పిల్లలకును పెద్దలకును
ప్రేమతో నా స్వానుభవము.
“సాక్ష్యమిచ్చెద”
3. పరమత దూషణములేల
పరిహసించి పలుకు పేరు. “2”
ఇరుగు పొరుగు వారికకెల్లా
ఏసుక్రీస్తు దేవుడు అనుచు.
“సాక్ష్యమిచ్చెద”
Saakshyamichhedhaa Mana Swami Yesu Lyrics English
Saakshyamiccheda – mana Swami Yesu Devudu anuchu – Saakshyamiccheda
Saakshyam anaga gani nina
Sangatulanu teluputaye
Saakshyam ichchu koraku nannu
Swami rakshincu nanuchu
Saakshyamiccheda.
Dikku dasha leni nannu – Devudu ento kanikarinchi. (2)
Makkuvato naaku netlu
Manasshaanti – nicchi naadado
“Saakshyamiccheda”.
Palletuurla – janula rakshana
Bhaaram naapai galadu. (2)
Pillalaki pedalaki
Premato naa swaanubhavamu.
“Saakshyamiccheda”
Paramata dooshanamulela
Parihasinchi paluku peru. (2)
Irugu porugu vaarikella
Yesu Kreestu Devudu anchu.
“Saakshyamiccheda”