వద్దు మనస బుద్ధి కురుచ || Vaddu Manasa Buddhi Lyrics
Vaddu Manasa Buddhi Lyrics Telugu వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో ||వద్దు|| 1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక ||వద్దు|| 2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని … Read more