యేసును చూచుట యెన్నటికో || Yesunu Chuchuta Yennatiko Lyrics

Yesunu Chuchuta Yennatiko Lyrics Telugu యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను ||యేసును|| 1. బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో ||యేసును|| 2. ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో … Read more