యేసుతో ఠీవిగాను పోదమా || Yesutho Teevigaanu Podama Lyrics
Yesutho Teevigaanu Podama Lyrics Telugu పల్లవి: యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వేరు గెల్వను యుద్ధ నాదంబుతో పోదమా (2) యేసుతో ఠీవిగాను పోదమా ||యేసుతో|| చరణం 1: రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| చరణం 2: విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నా బ్లాము మధిని నిలుచు అనుదినంబు శక్తిని … Read more