యేసుక్రీస్తు వారి కథవినుడి || Yesukristu Vari Kathavinudi Lyrics
Yesukristu Vari Kathavinudi Lyrics Telugu యేసుక్రీస్తు వారి కథవినుడి – దేశీయులారా – యేసు క్రీస్తువారి కథ వినుడి = దోసకారులన్ రక్షింప – దోసములంటని రీతిగనె దాసుని రూపంబుతో మన – ధరణిలో వెలసిన దేవుండౌ|| యేసుక్రీస్తు || 1. రోగులన్ కొందరినిజూచి – బాగుచేయనని యనలేదు – రోగముల తీరది పరికించి – బాగుచేయ లేననలేదు – రోగముల నివారణకైన – యోగముల్ తాజెప్పలేదు – యోగ యోగుల మించు వైద్య – … Read more