మరణము నన్నేమి చేయలేదు || Maranamu Nannemi Cheyaledu Lyrics
Maranamu Nannemi Cheyaledu Lyrics Telugu మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే … Read more