ప్రేమగల తండ్రి కృప గల యేసు || Premagala Thandri Krupagala Yesu Lyrics

Premagala Thandri Krupagala Yesu Lyrics

Premagala Thandri Krupagala Yesu Lyrics Telugu ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా … Read more