నేనేల భయపడవలెను || Nenela Bhayapadavalenu Song Lyrics
Nenela Bhayapadavalenu Song Lyrics Telugu నేనేల భయపడవలెను – నేనేల చింతించవలెను నాయేసుడు నాకుండగా-నన్నేది ఏమిచేయదు || నేనే || 1. నాలో నున్నది నీయాత్మ–నాలో ప్రవహించు నీరక్తం నా దేహములో నీదేహము–ఇమిడి యున్నది ఆశ్చర్యముగా గాన || నేనే || 2. ఆకాశంబు విరిగిపడిన – ఆపదలెన్నో ఆవరించినను అమరేశ్వరుడేసుడు అనుదినము – నన్ను విడువక నడిపించును గాన || నేనే || 3. చచ్చిన చేపలు ప్రవాహమునకు – యెదురుగావెళ్ళ నేరవుగా బ్రతికిన … Read more