నేనేల భయపడవలెను || Nenela Bhayapadavalenu Song Lyrics

WhatsApp Group Join Now

Nenela Bhayapadavalenu Song Lyrics Telugu

నేనేల భయపడవలెను – నేనేల చింతించవలెను

నాయేసుడు నాకుండగా-నన్నేది ఏమిచేయదు

|| నేనే ||

1. నాలో నున్నది నీయాత్మ–నాలో ప్రవహించు నీరక్తం

నా దేహములో నీదేహము–ఇమిడి యున్నది ఆశ్చర్యముగా గాన

|| నేనే ||

2. ఆకాశంబు విరిగిపడిన – ఆపదలెన్నో ఆవరించినను

అమరేశ్వరుడేసుడు అనుదినము – నన్ను విడువక

నడిపించును గాన

|| నేనే ||

3. చచ్చిన చేపలు ప్రవాహమునకు – యెదురుగావెళ్ళ

నేరవుగా బ్రతికిన చేపనై బాహాటముగా–శ్రమల కెదురు

నేగెదను గాన

|| నేనే ||

4. తరమబడెడు దావీదునాడు–తరిమేడి సౌలుకు ఎదురాయెను

తరుమబడినను తుదకు రాజుగా–దావీదు

నిర్ణయమాయెను గాన

|| నేనే ||

5. డాక్టరుమార్టిను లూథరును–సంఘమెన్నో రీతుల హింసించిన

వెలివేయబడినను సత్యం ప్రకటించి–సాక్షియై

సంఘమును – సరిదిద్దెను గాన

|| నేనే ||

6. దైవ చిత్తమును నెరవేర్చను – బైబిలు మిషనును

స్థాపించిన దేవదాసుని నాడు – వెలివేసినను గాని

యేసుడు విడువక నడిపించెను గాన

|| నేనే ||

7. లూథరుకుతోడై యున్న తండ్రి – దాసునికితోడై

యున్న కర్త–దీనుడనైననాకు తోడై యుండి – సత్య

సువార్తను ప్రకటించును గాన

|| నేనే ||

Nenela Bhayapadavalenu Song Lyrics English

Neneela bhayapadavalenu – neneela chinthinchavalenu

Naa Yesudu naakundagaa – nannedi emi cheyadu

|| Nene||

1. Naalo nunnadi nee yaathma – naalo pravahinchu nee raktham

Naa dehamulo nee dehamu – imidi yunnadi aascharyamugaa gaana

|| Nene||

2. Aakaashambu virigipadinaa – aapadalenno aavarinchinanu

Amareshwarudesudu anudinamu – nannu viduvaka

nadipinchunu gaana

|| Nene||

3. Chachchina chepalu pravaahamunaku – yeduruga vella

neravugaa brathikina chepanai baahaatamugaa – shramala keduru

negedanu gaana

|| Nene||

4. Tharamabadedu Daaveedunaadu – tharimedi Souluku eduraayenu

Tharumabadinanu thudaku raajugaa – Daaveedu

nirnayamayyenu gaana

|| Nene ||

5. Daaktaru Maartinu Lootharunu – sanghamenno reethula himsinchina

Veliveyabadinanu sathyam prakatinchi – saakshiyai

sanghamunu sarididdhenu gaana 

|| Nene ||

6. Daiva chitthamunu neraverchanu – Baibilu Mishanunu

sthaapinchina Devadaasuni naadu – velivesinanu gaani

Yesudu viduvaka nadipinchenu gaana

|| Nene ||

7. Lutharuku thodai yunna thandri – daasuniki thodai

yunna kartha – deenudanaina naaku thodai yundi – sathya

suvaartthanu prakatinchunu gaana

|| Nene ||

Leave a Comment