నేనును నా యింటివారును || Nenunu Naa Intivarunu Lyrics

Nenunu Naa Intivarunu Lyrics

Nenunu Naa Intivarunu Lyrics Telugu పల్లవి: నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము ||నేను|| చరణం 1: అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||నేను|| చరణం 2: వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము ||నేను|| చరణం 3: ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు … Read more