నీవు చేసిన మేళ్లకు || Neevu Chesina Mellaku Lyrics

Neevu Chesina Mellaku Lyrics

Neevu Chesina Mellaku Lyrics Telugu నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు-2 వందనం యేసయ్య – వందనం యేసయ్య -2 ఏ పాటివాడనని నేను నన్నేతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నేతగానో దీవించావు -2 వందనం యేసయ్య – వందనం యేసయ్య -2 బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు -2 వందనం యేసయ్య – వందనం యేసయ్య -2 Neevu Chesina Mellaku Lyrics English  Neevu … Read more