నీతో నేను నడువాలని || Neetho Nenu Naduvaalani Lyrics

Neetho Nenu Naduvaalani Lyrics

Neetho Nenu Naduvaalani Lyrics Telugu నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2) ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2) నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2) నీతో నడువాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా (2) నీలో ప్రేమా నాలో నింపి … Read more