నీతో నేను నడువాలని || Neetho Nenu Naduvaalani Lyrics

WhatsApp Group Join Now

Neetho Nenu Naduvaalani Lyrics Telugu

నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)

||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య

||ఆశయ్యా||

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య

||ఆశయ్యా||

 

Neetho Nenu Naduvaalani Lyrics English

Nee tho nenu naduvalani
Nee tho kalisi undalani (2)
Aashayya chinna aashayya
O Yesayya.. neeve tirchalayya (2)

||Nee tho||

Nadavaleka nenu ee loka yatralo
Bahu balahīnudu naitinayya (see note)
Naa cheyi patti neetho nannu
Nadipinchumayya naa Yesayya (2)
Nee tho naduvalani – nee tho undalani
Chinna aashayya.. O Yesayya

||Aashayya||

Saulunu Pauluga
Marchina naa goppa Devuda (2)
Neelo prema naalo nimpi
Neela nannu neevu marchumayya (2)
Neela undalani – nee tho undalani
Chinna aashayya.. O Yesayya

||Aashayya||

Leave a Comment