Ninnaradhunchedhanu Naa Poorna Hrudayamutho Lyrics

Ninnaradhunchedhanu Naa Poorna Hrudayamutho Lyrics

Ninnaradhunchedhanu Naa Poorna Hrudayamutho Lyrics Telugu నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదను నీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా  ఒకటే మాటగా – ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య నీవయా [2] 2.శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి … Read more