నా కృప నీకు చాలని || Naa krupa Neeku Chalani Lyrics

Naa krupa Neeku Chalani Lyrics

Naa krupa Neeku Chalani Lyrics Telugu నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2) పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో|| పరిశుద్ధాత్మను నాయందు … Read more