దేవునియందు నిరీక్షణ నుంచి || Devuniyandu Nireekshana Nunchi Lyrics
Devuniyandu Nireekshana Nunchi Lyrics Telugu దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము … Read more