Devuniyandu Nireekshana Nunchi Lyrics Telugu
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)
||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)
||దేవుని||
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)
||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)
||దేవుని||
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)
||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)
||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)
||దేవుని||
Devuniyandu Nireekshana Nunchi Lyrics English
Devuniyandu nireekshana nunchi
Ayananu sthutincu naa praanamaa (2)
Ye apayamu raakunda ninnu – divaaraatrulu kaapaduvaadu (2)
Pratikshanam – nee pakshamundu – rakshakudu (2)
||Devuni||
Cheekatini veluguga chesi – ayan nee mundu povuvaadu (2)
Satyamagu – jeevamagu – maargamese (2)
||Devuni||
Neeku sahaayamu cheyuvaadu – sada aadukonu vaadu ayane (2)
Aadhaaramu – aadarana – ayanlo (2)
||Devuni||
Thalli tana bidda nu marachinanu – maruvadu nee devudu ninnu (2)
Thallikanna – thandrikanna – uttamudu (2)
||Devuni||
Neeku virodhamuga roopinchina – ye vidha aayudhamunu vardhilladu (2)
Shatrululu – mitruluga – maaruduru (2)
||Devuni||
Parvatamulu tholagi poyinanu – tana krupa ninnu ennadu veedadu (2)
Kanikara – sampannudu – naa devudu (2)
||Devuni||
Sthuti mahimala neeke prabhu – nityamu ninne koniyada (2)
Halleluya – halleluya – halleluya (2)
||Devuni||