దేవుడే జతపరచిన జంట ఇది || Devude Jataparachina Janta Idi Lyrics
Devude Jataparachina Janta Idi Lyrics in Telugu దేవుడే జతపరచిన జంట ఇది పరమాత్ముడే పెనవేసిన పవిత్ర బంధమిది సకల విశ్వాసుల సమక్షములో పరిశుద్ధ దేవుని దివ్య సన్నిధిలో జరుగుతున్న పరిశుద్ధ వివాహమే ఇది క్రీస్తుకిష్టమైన కళ్యాణమే ఇది 1.ఒంటరైన ఇద్దరు ఒకే ఇంటివారై ఇద్దరుగ ఇక ఉండక ఏకతరిరమై ఒకే మాటగా ఒకే బాటగా ఒకరికోసమొకరు బ్రతికెదరు కష్టసుఖాలలో కలిసి సాగెదరు కలకాలం క్రీస్తుతో కలిసుండెదరు అతిథుల రాకతో మొదలాయె సందడి ఆనందంతో వెల్లివిరిసె … Read more