తీపి ఆశల మందారాలు || Theepi Aashala Mandaraalu Lyrics
Theepi Aashala Mandaraalu Lyrics Telugu తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధురాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని అ.ప. : ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం దీవిస్తూ శుభముగ మీ పరిణయం 1. ఇన్నినాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని 2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల … Read more