చేరి జీవించుడి దేవాది దేవుని || Cheri Jeevinchudi Song Lyrics
Cheri Jeevinchudi Song Lyrics Telugu చేరి జీవించుడి – దేవాది దేవుని చేరి జీవించుడి = చేరి జీవనము చేసిన యెడల కోరిన మోక్షము ఊరకే దొరుకును || చేరి || 1. మంచినే చేరుడి – దానినే అనుసరించి జీవించుడి మంచి మార్గమున ఆటంకములు – మాటిమాటికి వచ్చును గాని కించిత్తైనను మంచిని గూర్చి – వంచన దారి యటంచు తలంపక మంచిచెడ్డలన్ గుర్తింపగల – మనస్సాక్షిని ఇమ్మని దేవుని = యెంచి ప్రార్థన … Read more