కాచి కాపాడినావు నన్ను దీవించినావు || Kachi Kaapadinavu Song Lyrics
Kachi Kaapadinavu Song Lyrics Telugu కాచి కాపాడినావు నన్ను దీవించినావు గడచిన కాలమంతా నన్ను రక్షించినావు నీవే నా తోడుగా అండగా నిలచినావు 1. ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలిచినావు నలబై ఏళ్ళ ప్రయాణములో కొరతలేక నడిపించినావు నీవే నాతోడుగా అండగా నిలువగా గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు 2. అబ్రాహామును ఆశీర్వదించి గర్బఫలమును ఇచ్చినావు ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి శారా కోరిక తీర్చినావు నీవే నాతోడుగా అండగా నిలువగా గడచిన కాలమంతా … Read more