కన్నుల జారిన కన్నీళ్ళు || Kannula Jarina Kanneelu Lyrics

Kannula Jarina Kanneelu Lyrics

Kannula Jarina Kanneelu Lyrics Telugu కన్నుల జారిన కన్నీళ్ళు – తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు – చూచును యేసుని కార్యాలు ఉందిలే దీవెన…ఎందుకా వేదన… పొందినా యాతన…. ఆయనే మరుచున పలుకాకి లోకం నిందించిన ఏకాకివే నీవు రోథించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు – తలను వంచేరు ఇక ముందు “ఉందిలే దీవెనా” అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీ యుల ప్రేమ … Read more