కన్నుల జారిన కన్నీళ్ళు || Kannula Jarina Kanneelu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Kannula Jarina Kanneelu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Kannula Jarina Kanneelu Lyrics Telugu

కన్నుల జారిన కన్నీళ్ళు – తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు – చూచును యేసుని కార్యాలు
ఉందిలే దీవెన…ఎందుకా వేదన…
పొందినా యాతన…. ఆయనే మరుచున

పలుకాకి లోకం నిందించిన
ఏకాకివే నీవు రోథించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోళ్ళంత నీ ముందు –
తలను వంచేరు ఇక ముందు
“ఉందిలే దీవెనా”

అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీ యుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడున
యేసు నిలిచాడు నీ ముందు –
నీకు చేసేను కనువిందు
” ఉందిలే దీవెనా”

Kannula Jarina Kanneelu Lyrics English

Kannula jaarina kanneellu – tadipenu Devuni paadaalu
Ippati nundi nee kallu – choosunu Yesuni karyalu
Undile deevena… endukaa vedana…
Pondina yaatana…. aayana maruchuna

Palukaaki lokam nindinchina
Ekaaki ve neevu rothinchina
Avamaan parvaalu mugisenu le
Aananda geethalu paadevu le
Navvino llantha nee mundu –
Thalanu vanchera ika mundu
“Undile deevena”

Anukonani shrama lenno edirisina
Aathmi yula prema nidurachina
Asamaanamaina naa Devuni
Balamina baahuvu ninnu veeduna
Yesu nilichadu nee mundu –
Neeku chesenu kanuvindu
“Undile deevena”

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment