ఓడ వెళ్ళి పోవుచున్నది || Oda Velli Povuchunnadi Lyrics

Oda Velli Povuchunnadi Lyrics Telugu ఓడ వెళ్ళి పోవుచున్నది – ఆ పరమ గురుని ప్రాపకుని దరిజేరునట్టి 1. శృంగారమైనట్టి – బంగారు కిటికీలు – రంగుమీరగ పంపు రమణీయంపురాజోయ్ 2. ఓడలో నెవరైనా-యెక్కుదురేమోయని సిలువ జెండానెత్తి – పిలుచుచున్నాడండోయ్ 3. పరమతండ్రి నాయకుడు – పరిశుద్ధాత్మ చక్కాని ప్రభుయేసూ ఈ ఓడ పరుగెత్తరండోయ్ 4. నమ్మి స్నానంబొందు – గుమ్మమిరికే కదా సమ్మతించినవారికి-సరిపోవు నీఓడ 5. యేసు నామంబనెడి – టిక్కెట్టు గలదండో టిక్కెట్టు … Read more