ఒంటరివి కావు ఉంటాడు యేసు || Ontarivi Kaavu Untadu Yesu Lyrics
Ontarivi Kaavu Untadu Yesu Lyrics Telugu ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు-2 కష్ట కాలమందున కరుణించును నిన్ను వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును)-2 1. ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక మార్గమంత మూయబడగ ఎటుతోచక-2 ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ-2 నీకు త్రోవ చూపును దిగులు చెందకు నీతోడు నడచును భయమెందుకు 2. బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన మమతలన్ని మారిన మోసమే మిగిలిన … Read more