Ontarivi Kaavu Untadu Yesu Lyrics Telugu
ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు-2
కష్ట కాలమందున కరుణించును నిన్ను వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును)-2
1. ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక మార్గమంత మూయబడగ ఎటుతోచక-2
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ-2
నీకు త్రోవ చూపును దిగులు చెందకు నీతోడు నడచును భయమెందుకు
2. బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన మమతలన్ని మారిన మోసమే మిగిలిన -2
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా-2
నీకు అభయమిచ్చును దిగులుచెందకు నీస్థితినే మార్చును భయమెందుకు
Lyrics in English
Ontarivi kaavu untadu Yesu todu nee cheyi vidadu (2)
Kashta kaalamandu karuninchunu ninnu vyadhi baadhalandunu vennante undunu
(nee vente undunu) (2)
Ee daari kaanaraka gamyame cheraleka maargamanta muyyabadaga etutochaka (2)
Evaru leka ontari vai kanniru vidachitivi (2)
Neeku trova choopunu digulu chendaku nee todu nadachunu bhayameduku
Bandhale dooramaina snehame chedaina mamatalanni marina mosame migilina (2)
Bratukantaa bharamai kalata chendi kumilitiva (2)
Neeku abhayamichunu diguluchendaku nee sthitine marchunu bhayameduku